కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశం..

Chandra babu

Advertisements

&NewLine;<p>ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక తొలి రోజే డీఎస్సీపై సంతకం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు&period; అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుందని అన్నారు&period; రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు&period; ఇవాళ కుప్పంలో యువతతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు&period; ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయో వారికి వివరించారు&period; ఈ సందర్భంగా చంద్రబాబు వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు&period; వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు&period;<br>ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా వాలంటీర్లుగా ఉన్నారు&period; వాళ్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా… మీరు బయటికి రండి&period; ఇవాళ ఐదు వేలు జీతం తీసుకుంటున్నారు&period; మీరు ఇంట్లోనే కూర్చుని రూ&period;30 వేల నుంచి రూ&period;50 వేలు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం అని చంద్రబాబు వివరించారు&period; స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువత జీవితాలు మెరుగుపరిచే బాధ్యత నాది అని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..