అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. భక్తులకు గుడ్ న్యూస్ 

special trains to ayodhya

Advertisements

&NewLine;<p>వరంగల్&comma; అయోధ్యలో రాములవారి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తుల కోసం రైల్వేశాఖ స్పెషల్ ప్లాన్&period; వరంగల్&comma; కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ కోసం కసరత్తు చేస్తున్నా రైల్వే శాఖ&period; ప్రతి సోమవారం వరంగల్ నుంచి &OpenCurlyQuote;శ్రద్దా సేత్’ రైలు అయోధ్యకు&period; ప్రతి శుక్రవారం కాజీపేట నుంచి యశ్వంత్ పూర్- గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు అయోధ్యకు ఈ రైళ్లలో జనరల్ టికెట్ à°§à°° రూ&period;400 కాగా&comma; స్లీపర్ క్లాస్ à°§à°° రూ&period;658గా నిర్ణయం&period; ఈ నెల 30à°µ తేదీ నుంచి స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..