పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా పర్యటన..

Advertisements

&NewLine;<p>వరంగల్&comma; రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు&period; ఉదయం 7&colon;30 హైదరాబాద్ నుండి హన్మకొండ కి బయలుదేరనున్న మంత్రి పొన్నం ప్రభాకర్&period; ఉదయం 10&colon;00 IDOC లో హన్మకొండ జిల్లా రివ్యూ మీటింగ్&period; మధ్యాహ్నం 2&colon;30 గంటలకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం&period; సాయంత్రం 4&colon;00 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో PR&comma; R&amp&semi;B అధికారులతో రివ్యూ మీటింగ్&period; రాత్రి హుస్నాబాద్ లో భస చేయనున్న మంత్రి పొన్నం ప్రభాకర్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..