సోనియా గాంధీ గారి పేరు మీద ప్రత్యేక పూజలు..

Leaders

Advertisements

&NewLine;<p>ఈరోజు సోనియా గాంధీ 77 వ పుట్టిన రోజు పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు&period; సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి మరెన్నో పుట్టిన రోజు కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ దేవదేవుడుని పరమేశ్వరుడిని ప్రార్థించడమైనది&period; అలాగే సోనియాగాంధీ కి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడమైనది&period; ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ల మ్యానిఫెస్టోలో ఈరోజు రెండు గ్యారంటీ పథకాలను అమలులోకి తీసుకుని వస్తున్నారు&period; అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వస్తుంది&period; ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి&comma; పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్&comma; బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి&comma; హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సలీం పాష&comma; మాజీ సర్పంచ్ పొన్నగంటి మల్లయ్య&comma; రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ చిన్నింటి నాగేంద్ర&comma; రాష్ట్ర ఫిషర్ మెన్ కార్యదర్శి పింగళి రాకేశ్&comma; పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొట్టే ప్రభుదాస్&comma; బిసి సెల్ పట్టణ అధ్యక్షులు తంగెళ్ళ క్రిష్ణా మోహన్&comma; కాంగ్రెస్ నాయకులు పోతుల శ్రీనివాస్&comma; యం&period;డి సలీం&comma; ముద్ధమల్ల రవి&comma; NSUI రాష్ట్ర నాయకులు పర్లపెల్లి నాగరాజు&comma; జిల్లా St cel కార్యదర్శి మానుపాటి సూర్య చిలువేరు రాజమౌళి&comma; మొలుగూరి సమ్మయ్య&comma; గుర్రపు మురళి&comma; గుర్రపు ప్రవీణ్&comma; గుల్లీ సమ్మయ్య&comma; చిట్యాల శంకర్&comma; పోతిరెడ్డి మల్లయ్య&comma; సిరిపురం కుమార్&comma; చెంచల శ్రీనివాస్&comma; పైడిపల్లి అయోధ్య&comma; గడ్డం రమేష్&comma; అకినపెల్లి మహేందర్&comma; రాజ్కుమార్ &comma; అశోక్&comma; దొడ్డె నవీన్&comma; పాతకాలం అనిల్&comma; పనికెల్లా శ్రీకాంత్&comma; మొలుగూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OKXdhBtNaW"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;wine-shop-in-front-of-educational-institutions&sol;amp&sol;">విద్యా సంస్థలకు ఎదురుగా వైన్ షాప్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విద్యా సంస్థలకు ఎదురుగా వైన్ షాప్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;wine-shop-in-front-of-educational-institutions&sol;embed&sol;&num;&quest;secret&equals;iDISyYVSTp&num;&quest;secret&equals;OKXdhBtNaW" data-secret&equals;"OKXdhBtNaW" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GKfHj2lYbM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;bheem-bharat-started-free-bus-travel&sol;amp&sol;">ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన భీమ్ భారత్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన భీమ్ భారత్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;bheem-bharat-started-free-bus-travel&sol;embed&sol;&num;&quest;secret&equals;oJtAfR7uGL&num;&quest;secret&equals;GKfHj2lYbM" data-secret&equals;"GKfHj2lYbM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.