మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం…

Spiritual meeting under the leadership of Mahidhar Reddy

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరులో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; ఈ కార్యక్రమం వెంగమాంబ కళ్యాణ మండపం లో నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ జూపూడి ప్రభాకర్ రావు బీద మస్తాన్ రావు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ మానుగుంట మహీధర్ రెడ్డి సహకారం లేకుండా మా గెలుపు దుర్లభం&period; ఎం పీ విజయసాయిరెడ్డి కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సహకారం లేకుండా ఎంపీగా తాను&comma; ఎమ్మెల్యేగా బుర్ర మధుసూదన్ యాదవ్ గెలుపు అత్యంత దుర్లభమని విజయ సాయి రెడ్డి కితాబిచ్చారు&period; శనివారం మధ్యాహ్నం కందుకూరు పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్ హాల్ లో వైకాపా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ&comma; మహిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడని&comma; 50&period; సంవత్సరాల వారి రాజకీయ ప్రస్థానంలో అద్భుతమైన పాలనా దక్షుడ ని &comma; విజయసాయిరెడ్డి అభివర్ణించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> ఎమ్మెల్సీగా మహీధర్ రెడ్డి ఉండాలనేది జగన్మోహన్ రెడ్డికోరిక ని&comma; 2026 లో నియోజకవర్గాల డీ లిమిటేషన్స్ అనంతరం ఎమ్మెల్సీ అవుతారని విజయసాయి రెడ్డి వివరించారు&period; కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాము గెలిస్తే మహీధర్ రెడ్డి మాట జవదాటేది లేదని ఆయన ప్రమాణం చేశారు&period; కార్యకర్తలకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు&period; ఈ సందర్భంగా ఎంపీ బీద మస్తాన్రావు మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు నెల్లూరు జిల్లాకు మలుపున్నారు&period; కార్యకర్తలను ఉద్దేశించి మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ&comma; కార్యకర్తలు సహకారం వైకాపా అభ్యర్థులకు అందించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..