రోడ్డు పక్కన చుక్కల దుప్పి కళేబరం లభ్యం..

dear

Advertisements

&NewLine;<p>మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం రోడ్డు ప్రక్కన చుక్కల దుప్పి కళేబరం కనబడటంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు&period; ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు&period; రోడ్డు దాటుతున్న సమయంలో ఏదైనా వాహనం ఢీ కొట్టి తీవ్ర గాయాలపాలై చుక్కల దుప్పి సమీపంలోనే మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు&period; నిడుముక్కల అటవీ ప్రాంతం నుండి చుక్కల దుప్పి వచ్చినట్లు డిఆర్ఓ గిరిబాబు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.