113
టేబుల్ టెన్నిస్(Table Tennis):
భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ(Akula Sreeja) అంతర్జాతీయ(International) వేదికపై అదరగొట్టింది. లెబనాన్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ బీరుట్ టోర్నీలో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో శ్రీజ 3-1 తేడాతో సారా డి నట్టేపై విజయం సాధించింది. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న శ్రీజ వరుసగా మూడు గేమ్‌ల్లో గెలిచి విజేతగా నిలిచింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఐపీఎల్-2024 విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి