Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Sports ఐపీఎల్-2024 విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్..

ఐపీఎల్-2024 విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్..

by Satya
Chennai Super Kings started IPL-2024 with victory

ఐపీఎల్-2024 మ్యాచ్(IPL-2024 Match)..

చెన్నై(Chennai) సూపర్ కింగ్స్ ఐపీఎల్-2024(IPL-2024)ను విజయంతో ప్రారంభించింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కొత్త కెప్టెన్(Captain) రుతురాజ్ గైక్వాడ్(Gaikwad) నేతృత్వంలోని CSK 6 వికెట్ల తేడాతో RCBని ఓడించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) 20 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) ఐదో వికెట్‌కు అజేయంగా 66 పరుగులు జోడించి, చెన్నైను గెలిపించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఐపీఎల్ స్టార్ట్…. ధోని vs కోహ్లీ


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మంగళగిరిలో మెగా ఫ్యాన్ పార్క్
మంగళగిరిలో ఐపీఎల్ లైవ్ అనుభూతిని పంచేందుకు 'మెగా ఫ్యాన్ పార్క్' సిద్ధమైందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ …
కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ …
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. బ్రెజిల్ మహిళల జట్టు కెప్టెన్ లారా కార్డోసో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008647
Total views : 57040

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.