శ్రీ గదేరాళ్ల తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం…

Sri Gaderalla Thimmappa Swamy Kalyanotsavam

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం బసీనేపల్లి గ్రామ సమీపంలోని కొండపై వెలసిన శ్రీ గదేరాళ్ల తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుడు రవి ప్రకాష్ రావు&comma; సుధీంద్రనాథ్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగింది&period; ముందుగా ఆలయంలోని స్వామివారి మూలవిరాట్ కు వేకువజామున సుగంధద్రవ్యాలు&comma; పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు&period; అనంతరం స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు&period; ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి&comma; భూదేవి సమేత శ్రీ గద్దెరాళ్ళ తిమ్మప్ప స్వామికి కళ్యాణ మహోత్సవం జరిగింది&period; వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు&period; శ్రీగద్దెరాళ్ళ తిమ్మప్ప స్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది&period; ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు&period; ఆలయ ప్రాంగణంలో భక్తాదుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.