శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్ప స్వామి వారు…

Sri Thirumalanambi Chentaku Sri Malayappaswamy

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు à°¶‌నివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు&period; ప్రతి ఏడాదీ తన్నీరముదు ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ&period; ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి వారికి మేల్‌ చాట్‌ శేషవస్త్రాన్ని సమర్పించారు&period; శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు&comma; శ్రీ వేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి&period; వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులవారికి మేనమామ&period; ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల జీయంగార్లు&comma; ఆలయ అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్