చౌడేపల్లి లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు..

Kabaddi Competitions

Advertisements

&NewLine;<p>రాష్ట స్థ్రాయి బాల బాలికల కబాడీ పోటీలను చౌడేపల్లి లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు&period; రాష్ట్ర స్థాయి కబ్బడి పోటీల ను చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కబాడీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో జరగనున్నాయి&period; రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల బాల బాలికలు పాల్గొంటారని నిర్వాహకులు&comma; పాఠశాల పూర్వ విద్యార్థులు తెలిపారు&period; ఈ కబాడీ పోటీలను చిత్తూరు జిల్లా ఎం&period;పి&period;రెడ్డెప్ప ప్రాంభించారు&period; ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి &comma;ఎం&period;పి&period;పి&period;రామ్మూర్తి&comma; జెడ్పిటిసి దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్