పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

Student suicide attempt in school

Advertisements

&NewLine;<p>సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని కస్తూరి బాయి పాఠశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది&period; పరీక్షల్లో కాపీ చేయడంతో మార్కులు ఎక్కువగా వచ్చాయని తోటి విద్యార్థుల నడుమ ఉపాధ్యాయులు టార్చర్ చేశారు&period; దీంతో గదిలోకి వెళ్ళి నవ్య శ్రీ అనే విద్యార్థిని నెయిల్ పాలిష్ తాగింది&period; తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఉపాధ్యాయుల తీరుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు విద్యార్థిని బంధువులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..