రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ..

american student visas

Advertisements

&NewLine;<p>భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ సారి భారతీయులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేసింది&period; మునుపెన్నడూ లేని విధంగా 2022 అక్టోబర్-2023 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 1&period;4 లక్షలకు పైగా స్టూడెంట్ వీసాలు జారీ చేసినట్టు రాయబార కార్యాలయం వెల్లడించింది&period; అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్టు కూడా ఎంబసీ పేర్కొంది&period; ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు&comma; కాన్సులేట్లలో సగానికి పైగా కార్యాలయాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో నాన్ ఇమిగ్రేషన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేశాయని తెలిపింది&period; అంతేకాకుండా&comma; 2015 తరువాత అత్యధిక స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల బిజినెస్&comma; టూరిస్టు వీసాలు జారీ చేసినట్టు కూడా ఎంబసీ తెలిపింది&period; 2017 తరువాత అత్యధికంగా 6 లక్షలకు పైగా స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్టు కూడా పేర్కొంది&period; వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలతోనే ఇది సాధ్యమైందని అమెరికా ఎంబసీ పేర్కొంది&period; అమెరికా భద్రతా ప్రమాణాలను అనుగుణంగా ఉన్నవారికి ఎంబసీకి రావాల్సిన అవసరం లేకుండానే వీసాలు జారీ చేయడం వంటివి లాభించాయని వెల్లడించింది&period; భవిష్యత్తులో వీసా జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6Yo2SPr0vb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;cyber-attacks-in-america&sol;amp&sol;">అమెరికాలో సైబర్ దాడుల కలకలం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అమెరికాలో సైబర్ దాడుల కలకలం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;cyber-attacks-in-america&sol;embed&sol;&num;&quest;secret&equals;5O3aDo14uh&num;&quest;secret&equals;6Yo2SPr0vb" data-secret&equals;"6Yo2SPr0vb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EdI6ATGh9Z"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;fatal-road-accident-in-america&sol;amp&sol;">అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;fatal-road-accident-in-america&sol;embed&sol;&num;&quest;secret&equals;x5l7CKK8H2&num;&quest;secret&equals;EdI6ATGh9Z" data-secret&equals;"EdI6ATGh9Z" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..