పల్నాడు జిల్లా… మాచర్ల
ఈతకు వెళ్లి ఇద్దరు ఎనిమిదో తరగతి విద్యార్థులు మృతి | Students Death
మాచర్ల పట్టణ శివారులో ఈతకు వెళ్లి ఇద్దరు ఎనిమిదో తరగతి విద్యార్థులు మృతి. మాచర్లలో గౌతమ్ మోడల్ స్కూల్ కు చెందిన రమావత్ తరుణ్ నాయక్(15), వంకడవత్ హనుమంతు నాయక్(14) లు గా గుర్తింపు. కరుముల కృష్ణా రెడ్డికి సంబంధించిన పొలంలో ఏర్పాటు చేసిన నీటి కుంటలో పడి మృతి చెందిన విద్యార్థులు. మృతులు మాచర్ల మండలం రేగువరం తండా వాసులు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ దగ్గర ఆందోళన. స్కూల్ లోని ఫర్నీచర్, ఆఫీస్ రూమ్ ధ్వంసం చేసిన విద్యార్థుల బంధువులు. మాచర్ల ఎం.ఈ.ఓ నాగయ్య మాట్లాడుతూ.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్కూల్ కి దగ్గరలో ఉన్న స్కూల్ కి చెందిన హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు ఆదివారం సెలవు అవటం వలన మధ్యాహ్నం భోజనం అనంతరం కొందరు విద్యార్థులు దగ్గరగా పొలాలల్లో ఉన్న పెద్ద నీటి సంపు లో స్నానానికి వెళ్లారు. ఈత రాని హనుమంతు నాయక్ నీటిలో మునిగిపోతుంటే రక్షించ టానికి వెళ్లిన తరుణ్ నాయక్ కూడా నీటిలో మునిగి చనిపోయారు అని తెలిపారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి