సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి – పోటెతిన్న భక్తులు

Subrahmanyeshwar Swamy

Advertisements

&NewLine;<p>ఈరోజు సుబ్రమణ్య షష్టి సందర్భంగా విసన్నపేట లోవెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు&period; ఉదయం 11 గంటలకు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది&period; షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పసుపులేటి సౌజన్య స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించినారు&period; మరియు షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి&comma; స్వామివారికి పాలకావిడలు&comma; పొంగలి సమర్పించి వేలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు&period; షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఆలయ కమిటీ నరసింహారావు&comma; శ్రీనివాసరావు&comma; రామవరపు దుర్గాప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period; సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ మహోత్సవంలోగంధం కిషోర్&comma; అత్తునూరి సతీష్ మొత్తం ఎనిమిది మంది దంపతులు మరియు తదితరులు కల్యాణంలో పాల్గొన్నారు&period; సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆలయ సిబ్బంది దేవాలయానికి పూలతో ప్రత్యేక అలంకరణ చేసారు&period; షష్టి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.