అందాన్ని రెట్టింపు చేసే చెరుకు ర‌సం

Sugarcane juice doubles the beauty

Advertisements

&NewLine;<p>రుచి అద్భుతంగా ఉండే చెరుకు à°°‌సంలో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి&period; ఐరన్&comma; పొటాషియం&comma; మెగ్నిషియం&comma; కాల్షియం&comma; ప్రోటీన్స్&comma; విట‌మిన్స్‌&comma; ఎలక్ట్రోలైట్స్&comma; కార్బొహైడ్రేట్స్‌&comma; యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు చెరుకు à°°‌సం ద్వారా పొందొచ్చు&period; అందుకే చెరుకు à°°‌సం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని నిపుణులు చెబుతుంటారు&period;అయితే ఆరోగ్యానికే కాదు&period; చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా చెరుకు à°°‌సం ఎంతో మేలు చేస్తుంది&period; ఎన్నో చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా దూరం చేస్తుంది&period; చ‌ర్మానికి చెరుకు à°°‌సాన్ని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం&period; ముఖంపై మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో చెరుకు à°°‌సం గ్రేట్‌గా à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చెరుకు à°°‌సం à°®‌రియు నిమ్మ à°°‌సం వేసి బాగా మిక్స్ చేసుకుని&period;ముఖానికి అప్లై చేయాలి&period; ఇర‌వై నిమిషాల à°¤‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి&period;ఇలా à°¤‌à°°‌చూ చేస్తే&period; క్ర‌మంగా మొటిమ‌లు à°®‌టుమాయం అవుతాయి&period; అలాగే చ‌ర్మ కాంతిని రెట్టింపు చేయ‌డంలోనూ చెరుకు à°°‌సం ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;ఒక బౌల్‌లో చెరుకు à°°‌సం à°®‌రియు చిటికెడు à°ª‌సుపు వేసి క‌లుపుకోవాలి&period;ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి&period; నెమ్మదిగా మసాజ్ చేయాలి&period;బాగా డ్రై అయిన à°¤‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి&period; ఇలా వారంలో రెండు సార్లు చేస్తే&period; ముఖం కాంతివంతంగా&comma; అందంగా మెరుస్తుంది&period; ఇక చెరుకు à°°‌సాన్ని ముఖానికి డైరెక్ట్‌గా అప్లై చేసి&period;నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా à°®‌సాజ్ చేసుకోవాలి&period;ఆ à°¤‌ర్వాత పావు గంట పాటు à°µ‌దిలేసి&period; అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి&period; ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే&period;చ‌ర్మంపై ముడ‌à°¤‌లు&comma; à°¸‌న్న‌ని గీత‌లు పోయి ముఖం à°¯‌వ్వ‌నంగా&comma; మృదువుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు