కుటుంబంతో సహా ఆత్మహత్య..

suicide

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు&period; రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm pistol తో తన కుటుంబ సభ్యులైన భార్య చైతన్య&comma; కుమారుడు రేవంత్&comma; కుమార్తె హిమశ్రీ లను pistol తో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు&period; ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది&comma; ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.