సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు…

Supreme Court

Advertisements

&NewLine;<p>పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే బోర్డలు&comma; ప్రాధికార సంస్థల నియమకాలకు సుప్రీంకోర్డు స్పష్టమైన మార్గదర్శకాలు జారి చేసింది&period; ఈ మేరకు జస్టీస్ బీఆర్ గవాయి&comma; జస్టీస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది&period; భారత జంతు సంరక్షణ మండలి&comma; అణు నియంత్రణ మండలి&comma; కేంద్ర&comma; రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు&comma; జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్ద&comma; ప్రకృతి వైపరీత్య నిర్వాహణ ప్రాధికార సంస్దలు&comma; వన్యప్రాణుల నేర నియంత్రణ బ్యూరోలకు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్దానం తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..