ఘనంగా స్వామి అమ్మ వారి గిరి ప్రదక్షిణ…

Swami Amma's Giri Pradakshina...

Advertisements

&NewLine;<p>దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కైలాసగిరి ప్రదక్షణ అత్యంత వైభవంగా నిర్వహించారు&period; రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణానికి కైలాసగిరి పర్వతాల్లో కొలువైన ముక్కోటి దేవతలన మరియు సప్త ఋషులను తమ కళ్యాణానికి రమ్మని ఆహ్వానించేందుకు కనుమ పండగనాడు స్వయంగా స్వామి అమ్మ వార్లు కైలాసగిరి ప్రదక్షణ చేసి తమ వివాహానికి రావాలని ఆహ్వానించడానికి బయలుదేరినారు&period; ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవార్లతో పాటు అనేకమంది భక్తులు ఆలయ అధికారులు మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..