ఏపీలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ

Distribution of tab to students

Advertisements

&NewLine;<p>ఏపి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నారు&period; చిత్తూరు జిల్లా పలమనేరు జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ట్యాబ్ లను పంపిణీ చేశారు&period; మండలంలో 875 ట్యాబ్స్ పంపిణీ చేశామని&comma; గతంలో 64 జీబీ ఉన్న కెపాసిటీని ఇప్పుడు 250కి పెంచడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు&period; ట్యాబ్ లో వేరే యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోలేరని ఎందుకంటే వేరే యాప్స్ ఉంటే పిల్లలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈవిధంగా చేశామని ఎంఈవో లీలారాణి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..