#హిమంతబిశ్వశర్మ #అసోం #అసోంరాజకీయాలు #ప్రమాణస్వీకారం #చారిత్రాత్మకఘట్టం #భారతరాజకీయాలు #తాజావార్తలు

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..

<p>హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది&period; గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు&period; గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…

Read more