సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ

Advertisements

<p>హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది&period; గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు&period; గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు&period; బిశ్వ శర్మతో పాటు రామేశ్వర్ తేలి&comma; అతుల్ బోరా&comma; చరణ్ బోరో&comma; అజంతా నియోగ్ వంటి కీలక నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు&period; సీనియర్ నేత రంజిత్ దాస్‌ను అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు&period; ఇక ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ&comma; కేంద్ర మంత్రులు అమిత్ à°·à°¾&comma; రాజ్‌నాథ్ సింగ్&comma; జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు&period; బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్&comma; చంద్రబాబు సహా ఎన్డీయే కూటమికి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు&comma; ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొని హిమంత బిశ్వ శర్మకు అభినందనలు తెలిపారు&period; 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 102 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది&period; ఈ విజయోత్సవ సభ అసోం అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని నేతలు కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..