#Afghanistan #FlashFloods #NaturalDisaster #FloodAlert #AfghanistanNews #WeatherDisaster #HumanitarianCrisis #GlobalNews #BreakingNews #Floods

ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.

<p>ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు విలయం సృష్టిస్తున్నాయి&period; పెద్దసంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్నాయి&period; ఈశాన్య ప్రాంతమైన నూరిస్థాన్ ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి&period; à°ˆ జలప్రళయంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా&period;&period; 100 మందికి పైగా గల్లంతయ్యారు&period; దుర్గమ పర్వత ప్రాంతంలో…

Read more