నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్, మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం. దీని ప్రభావంతో ఈరోజు …
andhra pradesh
-
-
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియ వాయిదా పడింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3లోగా సర్వే పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని …
-
దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది. ఇటీవల కర్నాటి చైర్మన్ నాన్న చనిపోయారు ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు, సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి …
-
వచ్చే నెల 8 నుంచి వైజాగ్ లో రెండు రోజులు సీఎం జగన్ పర్యటించనున్నారు. వైజాగ్ నుంచే జిల్లాల పర్యటన, అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు వైజాగ్ నుంచే. ఇప్పటికే వైజాగ్ లో సీఎం క్యాంప్ కార్యాలయం దాదాపు …
-
చిత్తూరు జిల్లా భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ. పుంగనూరు(మం) మాదన పల్లె లో కృష్ణా రెడ్డి కుటుంబం పై కర్రెలతో దాడి చేసిన కృష్ణప్ప కుటుంబం. దాడిలో గాయపడిన కృష్ణా రెడ్డి,పద్మావతమ్మ,రఘునాథ్. కేసు నమోదు చేసి దర్యాప్తు …
-
అమరావతి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్ జూలై- అక్టోబర్,2023 లో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం ఉదయం 11 …
-
విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో స్కూల్కు వెళుతున్న చిన్నారుల్ని లారీ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న చిన్నారులు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు. దీంతో బీతావహ వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. …
-
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో . అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూల్ డ్రింక్ షాప్ దగ్ధమైంది . జనసేన పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న చించినాడ శ్రీనివాస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు …
-
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, …
-
కాకినాడ జిల్లా…కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు. మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు. ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు. …