ap diputy cm

పర్యావరణాన్ని పరిరక్షించాలని పవన్ కల్యాణ్ పిలుపు

<p>పర్యావరణాన్ని పరిరక్షించి&comma; జీవవైవిధ్యాన్ని కాపాడినప్పుడే &OpenCurlyQuote;వసుధైక కుటుంబం’ అనే పేరు సార్థకమవుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అన్నారు&period; మంగళగిరిలోని అరణ్య భవన్‌లో నిర్వహించిన 70à°µ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు&period; అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు&period;…

Read more

సనాతన ధర్మం కోసం ఏదైనా వదులకుంటాం

<p>సనాతన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినా వ్యవహరించినా సహించేది లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ &period; తిరుపతి వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు&period; మీతో జేజేలు కొట్టించుకోవడానికి తిరుపతి రాలేదని సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి…

Read more

ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశా

<p>వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు&period; వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ&comma; విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు&period; తొలి పూజ…

Read more

కాకినాడలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

<p>కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ మొట్టమొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు&period; వేలాది మంది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన à°ˆ స్వాతంత్ర్యం వేడుకల వేళ తాము…

Read more

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధులు

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధులు విషయంలో కీలక ప్రకటన చేశారు&period; స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ&period;100&comma; పెద్ద గ్రామ…

Read more

AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

<p>AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి కేంద్ర నిఘా వర్గాలు&period; కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని&comma; ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి&period; పవన్ ను టార్గెట్ చేసిన…

Read more

పవన్ కల్యాణ్ తన జనసేన శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్

<p>జనసేన పార్టీ అధినేత&comma; ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా&comma; అధికారులను కించపరిచేలా జనసేన నేతలు&comma; కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టం చేశారు&period; ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు&period;…

Read more

జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

<p>ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాల్లో పడింది&period; వైఎస్ జగన్ హయాంలో కునారిల్లిపోయిన ఏపీని బాగు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది&period;<br &sol;>ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు&comma; పవన్ ఆవేదన వ్యక్తం చేశారు&period; తనకు జీతం&comma; ఫర్నీచర్ వద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు&period; ఏపీ ఆర్థిక…

Read more