BRS Government

పేద ప్రజల కలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ దే..

<p>పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే…&period; మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; ఈరోజు బన్సీలాల్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి&comma; మంత్రి తలసాని…

Read more

కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలన్న విక్రమార్క..

<p>ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు&period; వీరికి గ్రామస్థులు&comma; టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు&period; లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ…

Read more

సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్

<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం&comma; మందమర్రి డివిజన్&comma; కాసిపేట్ టు ఇంక్లిన్ బుగర్భ గని మైన్ పైన à°ˆ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ గేట్ మీటింగ్ లో టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు బి&period; వెంకట్రావు&comma; బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్…

Read more

అన్యాయం జరిగిన లబ్ధిదారులకు అండగా శ్రీ గణేష్..

<p>కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మారేడుపల్లి కాలనీలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలను జరిగిన అవకతవకలను సాక్షాదారులతో సహా బయటపెట్టిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయకుండా లక్షల రూపాయల…

Read more

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కేసీఆర్ పర్యటన..

<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు సీఎం కేసీఆర్ రానున్నారు&period; ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభా ఏర్పాట్లు పరిశీలించారు&period; మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివృద్ధి à°•à°¿ ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని &comma; ఇబ్రహీంపట్నం లోని అనేక కంపెనీలు…

Read more

ఎన్నికల ప్రచారంలో సండ్ర వెంకట వీరయ్య

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు&period;&period;à°ˆ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ సంక్షేమ రాజ్యాన్ని తెలంగాణాని కేసిఆర్ అందించారు అది కొనసాగాలి అంటే బిఆరెస్ కు ఓటు…

Read more

బి.ఆర్.ఎస్ అభ్యర్థి పై ప్రజల ఆగ్రహం..

<p>కొమురంభీం జిల్లా దహేగం మండలం తెనుగుపల్లె లో బి&period;ఆర్&period;ఎస్ అభ్యర్థి కోనేరు&period; కొనప్పకు గ్రామస్థుల నుంచి చేదు అనుభవం ఏదురైంది&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా à°† గ్రామానికి వెళ్లిన కొనప్పను గ్రామస్థులు అడ్డుకోవడంతో ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు&period; à°—à°¤ ఎన్నికల సమయంలో…

Read more

బీఆర్ఎస్ పై శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

<p>నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ లిఫ్ట్ శిలాఫలకం వద్ద నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు&period;<br &sol;>శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ 40 సంవత్సరాలుగా లిఫ్ట్ పేరు చెప్తూ ఇక్కడ…

Read more

ప్రజలు ఆలోచించి ఓటేయాలి – మహిపాల్ రెడ్డి

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వన్షన్ సెంటర్ లో నిర్వహించారు&period; బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్సీ లు కాసాని జ్ఞానేశ్వర్&comma; భూపాల్ రెడ్డి&comma;…

Read more

మూడో సారి కూడా కేసీఆర్ ని గెలిపించండి – ఎమ్మెల్యే సతీష్

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్&comma; మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తో కలిసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు&period; అంతకుముందు స్థానిక శ్రీ…

Read more