Brs

28న అమిత్ షా తెలంగాణలో పర్యటన

<p>లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు&period; వచ్చే వారం అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు&period; à°ˆ నెల 28à°¨ అమిత్ à°·à°¾ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు&period; పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని…

Read more

కేటీఆర్ పై బండి సంజయ్ విమర్శలు…

<p>కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు&period; కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది&period; కేసీఆర్ పాలనలోని అరాచకాలను&comma; అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు&period; అందుకే జనం…

Read more

ధరణి పోర్టల్‌ అమలులో అనేక లోపాలు…

<p>తెలంగాణలో ధరణి పోర్టల్‌ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది&period; కలెక్టర్లతో సమావేశమైన కమిటీ&period;&period; పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని గుర్తించింది&period; 35 మ్యాడ్యూల్స్‌ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది&period; 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో…

Read more

కేటీఆర్‌పై మండిపడ్డ సీతక్క..!

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు&period; కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు&period; ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం…

Read more

బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ…

<p>అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు&period; కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని&period;&period; మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు&period;…

Read more

ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరినట్టేనా ?

<p>అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు&period; ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి&comma; సునీతా లక్ష్మారెడ్డి&comma; గూడెం మహిపాల్ రెడ్డి&comma; మాణిక్ రావులు…

Read more

బీఆర్ఎస్ నేత పై కేసు నమోదు…

<p>బీజేపీ నాయకుడు&comma; మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ&comma; బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది&period; తమ పార్టీకి చెందిన నేతలు&comma; సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని&comma; ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా…

Read more

బీఆర్ఎస్ నేతపై కేసు నమోదు..

<p>బీజేపీ నాయకుడు&comma; మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ&comma; బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది&period; తమ పార్టీకి చెందిన నేతలు&comma; సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని&comma; ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా…

Read more

డాక్టర్ రాంచంద్రునాయక్ సంచలన వ్యాఖ్యలు

<p>ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆస్తులన్నీ అడ్డదిడ్డంగా అమ్మేసేవారని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ విమర్శించారు&period; ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు&period; కురవి మండలం బలపాలలో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు&period; హామీలను…

Read more

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

<p>లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; నల్గొండ కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన à°ˆ వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ కోసం…

Read more