Brs

మదన్ మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు

<p>కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారని కాంగ్రెస్ విమర్శించింది&period; లెక్కలతో గిమిక్ చేసిందని ఆరోపించింది&period; తెలంగాణ వచ్చాక కేవలం 60 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే 2023కల్లా 4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని à°† పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్…

Read more

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..!

<p>తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి&period; వాడివేడీ చర్చల తర్వాత à°ˆ నెల 20à°µ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు&period; గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు&period; కాగా&comma; పంచ్‌ డైలాగ్‌లు&comma; ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ…

Read more

కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ కేటీఆర్

<p>తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు&comma; అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు&period; à°“ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు&period; ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసన…

Read more

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

<p>తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు&period; ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు&period; à°† తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్…

Read more

ఆర్థిక వనరులలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానం – వినోద్ కుమార్

<p>ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు&period; పదేళ్ల కాలంలో కెసిఆర్ ఎంతో శ్రమించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు&period; రాష్ట్ర వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా వినియోగించుకోవాలని…

Read more

నెహ్రు నగర్ లో చర్చి కూల్చివేత….

<p>జవహర్ నగర్ à°—à°¤ మూడు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రు నగర్ కాలనీ లో చర్చి పాస్టర్ అయినటువంటి అశోక్ చర్చి ఏర్పాటు చేసుకున్నారు&period; ప్రభుత్వ స్థలంలో చర్చి అక్రమ నిర్మాణం చేపట్టారని బుధవారం కాప్రా…

Read more

కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం

<p>అసెంబ్లీ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&comma; మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి&comma; శ్రీధర్ బాబు&comma; సీతక్క &comma; కొండా సురేఖ&comma; మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ…

Read more

మాటలు ఘనంగా ఉండడం కాదు..చేతలు ఘనంగా ఉండాలి

<p>మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నర్సపూర్ అంటే బీఆర్ఎస్ à°•à°¿ కంచుకోట అని మరోసారి నిరూపించారు&period; ఇక్కడ గెలిచాం కానీ ప్రభుత్వం పోయిందని బాధ ఉంది మనకు&period; బీఆర్ఎస్ à°•à°¿…

Read more

కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

<p>బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారని&comma; రేవంత్ ప్రతి మాటకు మా వద్ద రికార్డ్ ఉందన్నారు&period; ఆయనను తాము ఎందుకు వదిలి పెడుతామని కేటీఆర్ ప్రశ్నించారు&period; స్పీకర్ నామినేషన్ సందర్భంగా ఆయన…

Read more

విపక్ష నేతలపై విజయశాంతి కౌంటర్

<p>తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది&period; కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు&period; అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు&period; ముఖ్యంగా హిప్…

Read more