ఆర్థిక వనరులలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానం – వినోద్ కుమార్

Boinapalli Vinod Kumar

Advertisements

&NewLine;<p>ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు&period; పదేళ్ల కాలంలో కెసిఆర్ ఎంతో శ్రమించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు&period; రాష్ట్ర వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు&period; తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రమని సిఎం రేవంత్ రెడ్డి&comma; మంత్రులు పదే పదే చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు&period; దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలతో ఆర్ బి ఐ నివేదిక విడుదల చేసిందన్నారు&period; ఆ నివేదిక ప్రకారం సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 84&period;2 శాతంతో రెండోస్థానంలో ఉందని తెలిపారు&period; పుష్కలంగా విద్యుత్&comma; నీటి సౌకర్యం ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు&period; నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎంతో పురోగతిని సాధించామని వినోద్ కుమార్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EHPXbVoijb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;zero-tickets-for-women-in-rtc-buses&sol;amp&sol;">ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్స్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్స్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;zero-tickets-for-women-in-rtc-buses&sol;embed&sol;&num;&quest;secret&equals;W35DKBzE9s&num;&quest;secret&equals;EHPXbVoijb" data-secret&equals;"EHPXbVoijb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"aB2BNzBoXd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;people-flocked-to-prajavani-program&sol;amp&sol;">ప్రజావాణి కార్యక్రమానికి పోటెత్తిన జనం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజావాణి కార్యక్రమానికి పోటెత్తిన జనం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;people-flocked-to-prajavani-program&sol;embed&sol;&num;&quest;secret&equals;ZT0KCtrs3k&num;&quest;secret&equals;aB2BNzBoXd" data-secret&equals;"aB2BNzBoXd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..