రక్తం కక్కుకుని మృతి చెందిన విద్యార్ధిని..

A girl died

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి కస్తూరిబా గురుకుల పాఠశాల ఆరవ తరగతి విద్యార్థిని రక్తం కక్కుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో వెలుగు చూసింది&period; పలమనేరు మండలం&comma; కొలమాసిన పల్లి గ్రామం&comma; పల్నాడు కు చెందిన దంపతులు చందు సుజాత ల కుమార్తె స్వాతి&lpar;13&rpar; మదనపల్లి నియోజకవర్గంలోని&comma; నిమ్మనపల్లి ముస్టురు కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో స్వాతి ఆరవ తరగతి చదువుతోంది&period; తీవ్ర ఆస్పస్థతకు గురైన బాలికను గుర్తించి స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేశారు&period; తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తన బిడ్డను స్వగ్రామానికి తరలిస్తూ మార్గమధ్యంలోని పుంగనూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు&period; పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడంతో రాత్రి 11&period;30 వచ్చి ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు&period; బ్లడ్ వామిట్స్ ఇకమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వాతి చనిపోయింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"14PkhUsELl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;fourth-day-of-anganwadi-strike&sol;amp&sol;">అంగన్వాడీ నాలుగవ రోజు సమ్మె&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడీ నాలుగవ రోజు సమ్మె&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;fourth-day-of-anganwadi-strike&sol;embed&sol;&num;&quest;secret&equals;K5mccjHf4q&num;&quest;secret&equals;14PkhUsELl" data-secret&equals;"14PkhUsELl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Q6VzQ4VkFU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;a-seven-year-police-officer&sol;amp&sol;">ఏడేళ్ల పోలీస్ అధికారి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏడేళ్ల పోలీస్ అధికారి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;a-seven-year-police-officer&sol;embed&sol;&num;&quest;secret&equals;cghTFa1TVU&num;&quest;secret&equals;Q6VzQ4VkFU" data-secret&equals;"Q6VzQ4VkFU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్