Business news

దేశంలో మండిపడుతున్న ఉల్లి ధరలు

<p>దేశంలో ఉల్లి ధరలు మళ్లీ మండిపోతున్నాయి&period; చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస à°§à°° 50 రూపాయల పైనే పలుకుతోంది&period; దీంతో వీటి à°§à°°à°² కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది&period; 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం…

Read more

గ్రామంలో ఏనుగుల గుంపు హల్ చల్..

<p>చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది&period; వరి&comma; à°…à°°à°Ÿà°¿&comma; పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి&period; అప్పుచేసి పంట పండిస్తున్నామని à°ˆ…

Read more

హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన..

<p>తిరుపతి జిల్లా లో మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు&period; ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత ఉన్నారు&period; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి…

Read more

విద్యాసాగర్ హార్ట్ కు స్టంట్..

<p>జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు&period; గురువారం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు&period; వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు&period; విద్యాసాగర్ రావు కోలుకుంటున్నారని&comma;…

Read more

సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారు – సీతారామయ్య

<p>ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు&period; పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్…

Read more

అప్పీల్‌ పై ఖతర్‌ కోర్టు రెండు విచారణలు

<p>ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్‌ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ భారత్‌ అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే&period; తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు వెల్లడించారు&period; à°ˆ కేసులో…

Read more

శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..!

<p>తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో చర్చించిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&period; 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించినట్లు తెలిపారు&period; ఆరు గ్యారంటీల అమలుపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్లు వెల్లడించారు&period;…

Read more

టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరమన్న కవిత

<p>కార్మికుల హక్కులు&comma; ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వ బోమని సింగరేణి అంటే సింహగర్జన అని&comma; అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు&period; సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘ నాయకులు&comma; కార్యకర్తలతో…

Read more

చాట్ జీపీటీతో ఏఐ ప్రపంచంలో సంచలనం

<p>ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది&period; మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చిన ఏఐ ఆధారిత టూల్ చాట్ జీపీటీ వస్తూనే సంచలనం సృష్టించింది&period; దాంతో ప్రత్యర్థి టెక్ సంస్థలు కూడా ఏఐ…

Read more

రెచ్చిపోతున్న దొంగలు..

<p>గోకవరం మండలం కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు&period; జువెలరీ షాప్ à°•à°¿ వెనుకనుండి కన్నం పెట్టి మరి దొంగలించారు&period; గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేకవరపు వెంకట దుర్గా ఉమామహేశ్వర జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు&period; à°—à°¤ అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి 10 కేజీల…

Read more