Business news

తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళం – రేవంత్ రెడ్డి

<p>తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు&period; కేబినెట్ తొలి సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు&period; సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనీ అధికారులను…

Read more

రైతులకు అండాదండ గా చంద్ర బాబు పర్యటన…

<p>ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు పర్యటన&period; రెండు రోజుల పాటు పర్యటన చేయనున్న చంద్ర బాబు&period; పంట పొలాలను పరిశీలన &comma;రైతుల తో సమావేశం&period; ప్రభుత్వం నష్ట పరిహారం à°Žà°‚à°¤ మేర ఇవ్వనుంది&period; à°Žà°‚à°¤ మేర…

Read more

మాజీ సీఎం కెసిఆర్ కు అస్వస్థత..

<p>సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాలుజారి పడిపోయిన మాజీ సీఎం కెసిఆర్&period; గాయాలైన కేసీఆర్ కు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స&period; రాత్రి 2 గంటలకు మాజీ సీఎం ను ఆస్పత్రి లో పరామర్శించిన హరీష రావు&period;…

Read more

నేడు ప్రజా దర్బార్…

<p>ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్‌&period; ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారికి సూచించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించనున్న సీఎం&period; ప్రతి…

Read more

అర్ధరాత్రి దొంగల హల్​చల్…

<p>మేడ్చల్&comma; దుండిగల్ పియస్ పరిదిలోని చర్చిగాగిళ్లాపూర్ లో అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడ్డ దుండగులు&period; ఇంటి తాళాలు పగలకొట్టి దేవుడిపూజకు సంబంధించిన 3తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి దోచుకెళ్లిన దుండగులు&period; భాదితుల పిర్యాదు మేరకు కేసు నమోదు&period;<&sol;p>&NewLine;

Read more

పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు – జనసేన

<p>జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా&period;&period; ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు&period; విశాఖలోని ఎస్‌&period;రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు&period; విశాఖ ఉక్కు à°…à°‚à°¶à°‚ భావోద్వేగంతో…

Read more

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…

<p>నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది&period; డిగ్రీ&comma; à°† పై విద్యార్ఙత కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు&period; కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది&period; మొత్తం…

Read more

పుంగనూరు లో దారుణ ఘటన…

<p>పుంగనూరు రొంపిచెర్ల &lpar;మం&rpar;&period;&period;అనుమానంతో భార్య తలపై నరికిన భర్త&period;<&sol;p>&NewLine;<p>భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త భార్య తల నరికిన సంఘటన గురువారం రాత్రి రొంపిచెర్లలో చోటు చేసుకుంది&period; ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…రొంపిచెర్ల గ్రామపంచాయతీ&comma;…

Read more

శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ

<p>శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ&comma; కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి…

Read more

లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో à°“ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు&period; మృతుడు à°—à°¤ మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు&period; రెండు…

Read more