CJI Justice DY Chandrachud along with Justice Sanjay Kishan Kaul

ఆర్టికల్ 370 రద్దు…

<p>జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది&period; భారత దేశంలో కలిసినపుడు కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని వ్యాఖ్యానించింది&period; అప్పట్లో జమ్మూకాశ్మీర్ లో ఉన్న పరిస్థితులు&comma;…

Read more