cm chandrababu

చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం

<p>తెలుగుదేశం ఆధ్వర్యంలోచంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం&period; గతంలోనూ టీడీపీ ప్రభుత్వం à°ˆ పథకాన్ని అమలు చేసింది&period; చంద్రన్న సంక్రాంతి కానుక&comma; క్రిస్మస్ కానుక&comma; చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది&period; అయితే&comma; à°†…

Read more

ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

<p>ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు&period; ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు సీఎం వివరించారు&period; ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు&comma; ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం…

Read more

తుంగభద్ర డ్యామ్ ఘటనపై సమీక్ష చేసిన చంద్రబాబు

<p>కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలతో కృష్ణానది వరద ఉప్పొంగుతోంది&period; కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ధాటికి తుంగభద్ర డ్యామ్ గేటు ఒక్కసారిగా తెగి వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది&period; ఫలితంగా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్…

Read more

హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు

<p>టీడీపీ జాతీయ అధ్యక్షుడు&comma; ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పర్యటించారు&period; à°ˆ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు&period; అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు&period; భవిష్యత్తు…

Read more

చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశం

<p>మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది&period; à°ˆ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు&period; నామినేటెడ్ పదవులు&comma; శ్వేత పత్రాలు&comma; సంస్థాగత వ్యవహారాల వంటి ఆరు అంశాలపై సమావేశంలో చర్చిస్తారు&period;…

Read more

ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించాలి

<p>ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా&period;&period; ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు&period; ఆయన వైద్య ఆరోగ్య శాఖ&comma; ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు&period;…

Read more

పవన్ కల్యాణ్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు

<p>డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు &period; కలెక్టర్ à°² సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు&period; à°ˆ సందర్భంగా వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ&comma; ప్రజా పంపిణీ&comma; ఆక్వా&comma; ఫిషరీస్&comma;…

Read more

అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల

<p>అక్టోబర్ 2à°¨ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు&period; కలెక్టర్ లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు&period; అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు&period; పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని కలెక్టర్…

Read more

నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం

<p>జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు&period; తన ఆలోచనలు&comma; కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు&period; à°—à°¤ ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి&comma; ప్రజాసంక్షేమం కోసం అమలు చేయాలనుకున్న…

Read more

శ్రీశైలం జలాశయానికి సీఎం చంద్రబాబు జలహారతి

<p>ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించారు&period; శ్రీశైలం జలాశయానికి సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు&period; సీఎం పర్యటన సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి&comma; జిల్లా కలెక్టర్ రాజకుమారి&comma; ఎస్పీ అధిరాజ్ సింగ్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు&period; సీఎం…

Read more