eo venkataramana

నీలాద్రి ఆలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కార్తీక మాసం చివరి సోమవారం&comma; మాస శివరాత్రి కావడంతో పెనుబల్లి మండలం నీలాద్రీ ఆలయంలో శివుడిని దర్శించుకుని అభిషేకాలు చేసేందుకు భక్తులు రద్దీ పెరిగింది&period; తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు&period;…

Read more