government office

ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు.

<p>ప్రభుత్వ కార్యాలయాలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు&period; నిబంధనలకు విరుద్ధంగా ఫోటోను తొలగించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన ప్రాంతంలో నేటికి జగన్మోహన్రెడ్డి ఫోటోనే…

Read more