israel

నేడు బైడెన్‌ 81వ పుట్టిన రోజు

<p>అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌ డిన్నర్స్‌ జోరందుకున్నాయి&period; à°ˆ సందర్భంగా అమెరికాలోని నోర్‌ఫోక్స్‌ నేవీ స్థావరంలో మిలటరీ సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు జోబైడెన్‌ &OpenCurlyQuote;ఫ్రెండ్స్‌ గివింగ్‌’ విందు ఇచ్చారు&period; à°ˆ సందర్భంగా అధ్యక్షుడే స్వయంగా వడ్డించారు&period; ఆయన తన సతీమణి జిల్‌తో కలిసి…

Read more

కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

<p>యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతం అధికార పగ్గాలను వెస్ట్‌బ్యాంక్‌ను పాలించే పాలస్తీనా అథారిటీయే చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు&period; అంతిమంగా రెండు దేశాల ఏర్పాటుతో ఇజ్రాయెల్&comma; పాలస్తీనా ఘర్షణకు తెరపడాలని ఆయన ఆకాంక్షించారు&period; గాజా నుంచి…

Read more

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

<p>గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి&period; హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే ఇంటిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి&period; à°ˆ దాడుల్లో ఆయన ఇల్లు ధ్వంసమయింది&period; హమాస్ అధినేతగా హనియేను పలు దేశాలు గుర్తించాయి&period; దీనిపై ఇజ్రాయెల్ రక్షణశాఖ స్పందిస్తూ…

Read more

ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన భారత్

<p>ఇజ్రాయెల్‌కు భారత్ ఊహించని షాకిచ్చింది&period; తూర్పు జెరూసెలం&comma; సీరియన్ గోలన్ సహా పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెలీ నివాసాల ఏర్పాటును ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసింది&period; మొత్తం 145 సభ్యల దేశాలు గురువారం à°ˆ…

Read more

కాల్పుల విరమణకు ప్రసక్తే లేదు – ఇజ్రాయెల్

<p>హమాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పెను నష్టాన్ని కలిగిస్తున్న ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది&period; గాజాపై భూతల దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు నో చెప్పింది&period; హమాస్ అంతం చూసి యుద్ధంలో విజయం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని…

Read more

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌ర దాడి

<p>గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీక‌à°° దాడి చేసింది&period; సుమారు 100 ఫైట‌ర్ జెట్స్‌ తో అటాక్ చేస్తోంది&period; à°¹‌మాస్‌కు చెందిన వంద‌లాది టార్గెట్ల‌ను ధ్వంసం చేశారు&period;సుమారు వంద ఫైట‌ర్ జెట్స్‌తో అటాక్ చేశామ‌ని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆప‌రేష‌à°¨‌న్స్ బ్రిగేడ‌ర్ à°œ‌à°¨‌à°°‌ల్…

Read more

హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు

<p>ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే&period; దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది&period; గాజా లోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది&period; à°ˆ దాడుల కారణంగా హమాస్‌…

Read more