Italy Parliament

ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన..!

<p>ఇటలీ పార్లమెంటు&lpar;Italy Parliament&rpar;లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; à°“ బిల్లు విషయంలో అధికార&comma; ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు&period; స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది&period; ఇందుకు సంబంధించిన…

Read more