Janasena party

పవన్ కల్యాణ్ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం…

<p>జనసేన పార్టీ అధినేత <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;”>పవన్ కల్యాణ్<&sol;a> రాజకీయ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం చేశారు&period; రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు అని పేర్కొన్నారు&period; పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అని స్పష్టం చేశారు&period; à°ˆ మేరకు పవన్…

Read more

జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పడాల అరుణ…

<p>విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో రానున్న ఎన్నికల దృశ్య మెంటాడ గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే ముందుగా సంత తోట నుండి పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా వెళ్లి గజపతినగరం జనసేన నాయకురాలు పడాల అరుణ పార్టీ కార్యాలయాన్ని…

Read more

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

<p>75à°µ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు&period; పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు&period; అనంతరం జాతీయ గీతాలాపన చేశారు&period; రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు&period;…

Read more

బీసీలకు వెన్నుపోటు పొడిచిన జగన్‌…

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం&comma; జనసేన పార్టీల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ&period;&period;బీసీలకు జగన్‌మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచి&comma; స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24…

Read more

ముందు మా పని చూడు జగన్… బదిలీలు తరవాత

<p>à°—à°¤ 20 రోజులుగా తమకు న్యాయం చెయ్యాలని ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు&period; జగన్ కు&comma; వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు&period; అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు…

Read more

రేపు కాకినాడలో పవన్ కల్యాణ్ పర్యటన

<p>జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి మూడ్రోజుల పాటు కాకినాడ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు&period; à°ˆ పర్యటన సందర్భంగా పవన్ పార్టీ సమీక్షల్లో పాల్గొంటారు&period; ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై పవన్ à°ˆ పర్యటన ద్వారా à°“…

Read more

పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు – జనసేన

<p>జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా&period;&period; ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు&period; విశాఖలోని ఎస్‌&period;రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు&period; విశాఖ ఉక్కు à°…à°‚à°¶à°‚ భావోద్వేగంతో…

Read more

అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&period; బాపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పురి సాయి కల్యాణి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు……మాజీ ముఖ్యమంత్రి&comma; ప్రధాన ప్రతిపక్ష నేత&comma; తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు…

Read more

విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

<p>ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు&period; ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు&period; మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన…

Read more

జనసేన పార్టీ సమన్వయకర్త గా మర్రపు సురేష్

<p>విజయనగరం జిల్లా<&sol;p>&NewLine;<p>గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మర్రపు సురేష్&period; సమన్వయకర్తగా నియమితులైన సందర్భముగా పార్టీ కార్యాలయం లో జనసేన అభినందన సభ ఏర్పటు చేసిన నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు గజపతినగరం నియోజక వర్గంలో జనసేన పార్టీకీ చేస్తున్న…

Read more