Kadiam Srihari visited Tirumala Srivara

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడియం శ్రీహరి…

<p>తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు&period; శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ…&period;పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్…

Read more