Kcr

కేసీఆర్… శివలింగంపై తేలు వంటి వారు – తుమ్మల

<p>బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు&period; కేసీఆర్… శివలింగంపై తేలు వంటి వారని అభివర్ణించారు&period; తేలును కొడదామంటే à°•à°¿à°‚à°¦ తెలంగాణ అనే లింగం ఉంటుందని…

Read more

సింహం సింగిల్గానే వస్తుంది..సత్త ఏందో చూపిస్తాం- కేటీఆర్.

<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు&period; ఒక్కకేసీఆర్ ని ఓడించడానికి ఢిల్లీ&comma; కర్ణాటక నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు&period; కానీ సింహం సింగిల్ గానే వస్తుంది&period; 2014 నుంచి కేసీఆర్ సింగిల్ గానే పోటీ…

Read more

ఇసుక దందానే ముఖ్యం..

<p>చెన్నూరు నియోజకవర్గం కన్నా ప్రజల సమస్యకన్న ఇసుక దందానే బాల్క సుమన్ కు ముఖ్యం అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు&period; మందమర్రి లొ à°—à°¡à°ª à°—à°¡à°ª కు కాంగ్రెస్ ప్రచారం లొ భాగంగా మాట్లాడుతూ… రోజుకు ఎన్ని లారీలు…

Read more

ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్..

<p>కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్&period;&period; ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం&period;&period;అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు&period; ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని&period;&period; అభ్యర్థి…

Read more

గొర్లు మింగేటోడు కేసీఆర్.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి..

<p>ఎంపీ&comma; కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు&period; నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ&period;&period; &&num;8216&semi;గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే&period;&period; బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి&&num;8217&semi; అని అన్నారు&period; కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు…

Read more

మరో 11 నియోజకవర్గాల్లో సీఎం గారు పర్యటన..

<p>à°ˆ నెల 13 నుండి 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటన మరో 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు బీఆర్ఎస్ అధినేత&comma; ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది&period; ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన…

Read more

ప్రచారంలో బిఆర్ఎస్ జోరు..

<p>ఒకపక్క కేసీఆర్ బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తుండగా మరోపక్క కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతుగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణానికి రానున్నారు&period; à°ˆ కార్యక్రమంలో భాగంగా మొదటగా విటాయిపల్లిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బిఆర్ఎస్…

Read more

మూడోసారి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రసారం..

<p>తెలంగాణ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు&period; అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్&comma; బీజేపీ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు&period; ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు&period; ఇప్పటికే పాలేరు&comma; సత్తుపల్లి&comma; ఇల్లెందు…

Read more

రెండు చోట్ల రేవంత్ రెడ్డి పోటీ..

<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు&period; కొడంగల్‌లో తో పాటు కామారెడ్డి బరిలో కూడా నిలువాలని ఉందని &comma; కేసీఆర్ ఫై పోటీ చేసే అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు&period; ఇక ఇప్పుడు అధిష్టానం…

Read more

రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది&period; బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాలల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేలా ప్రచారం చేస్తున్నారు&period; ప్రణాళికలో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ ఆదివారం…

Read more