lawers darna

న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు

<p>జనగాం జిల్లా కేంద్రంలో న్యాయవాదులు న్యాయం కోసం రోడ్డెక్కారు&period; జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై జరిగిన అవమానానికి నిరసిస్తూ కోర్టు నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు&period; వివిధ జిల్లాల నుంచి బార్ కౌన్సిల్ అధ్యక్షులు పాల్గొన్నారు&period;…

Read more