Manipur

మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర

<p>మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర ఉద్దేశ పూర్వకంగానే విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు&period; రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు&period; డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ సురక్షితంగా…

Read more

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

<p>మళ్లీ మణిపూర్ భగ్గుమంటోంది&period; మరోసారి హింసాత్మక మంటల్లో కాలిపోతోంది&period; ఇక్కడ ఆందోళనకారులు ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఎన్&period; బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడి చేశారు&period; గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది&period; ఘటన సమయంలో సీఎం…

Read more

కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల

<h3 class&equals;”wp-block-heading”>39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల&colon;<&sol;h3>&NewLine;<p>లోక్‌సభ ఎన్నికలు&lpar;Lok Sabha elections&rpar; సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ&lpar;Congress party&rpar; స్పీడ్ పెంచింది&period; 36 మంది అభ్యర్థులతో తొలి జాబితా&lpar;First list&rpar;ను విడుదల చేసింది&period; కర్ణాటక&comma; కేరళ&comma; హరియాణ&comma; త్రిపుర&comma;…

Read more

లోక్‌సభ ఎన్నికలకు స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు..!

<p>వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది&period; అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది&period; ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్‌చార్జ్‌లు&comma; పీసీసీ అధ్యక్షులు&comma; సీఎల్‌పీ నేతలు&comma;…

Read more

హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి….

<p>మణిపూర్‌లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్&comma; కేంద్రం&comma; à°† రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది&period; ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి à°† మిలిటెంట్‌ సంస్థ ముగింపు పలికింది&period; ఆయుధాలు అప్పగించడంతోపాటు శాంతి ఒప్పందంపై సంతకం…

Read more