హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి….

peace treaty

Advertisements

&NewLine;<p>మణిపూర్‌లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్&comma; కేంద్రం&comma; ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది&period; ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి ఆ మిలిటెంట్‌ సంస్థ ముగింపు పలికింది&period; ఆయుధాలు అప్పగించడంతోపాటు శాంతి ఒప్పందంపై సంతకం చేసింది&period; కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ ఈ విషయం తెలిపారు&period; మణిపూర్‌ లోయ ప్రాంతాల్లో ప్రభావితంగా ఉన్న పురాతన సాయుధ సమూహం యూఎన్‌ఎల్‌ఎఫ్‌ హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరడానికి అంగీకరించినట్లు చెప్పారు&period; పురోగతి పథంలో ప్రయాణించేందుకు ప్రజాస్వామ్యంలోకి వారిని స్వాగతిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు&period; యూఎన్‌ఎల్‌ఎఫ్‌ క్యాడర్‌ తమ ఆయుధాలను అప్పగించిన వీడియోను కూడా షేర్‌ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..