news telugu

ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి వ్యవహారం..

<p>మెదక్ లోని నవాబు పేట వీధిలో యువకుడి దారుణ హత్య&comma; జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బొండుగుల నగేష్ &lpar;25&rpar; అనే యువకుడు హత్యకు గురయ్యాడు&period; రంజిత్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు&period; నగేష్ తమ్ముడు…

Read more

గర్భం దాల్చిన 9వ తరగతి విద్యార్థిని..

<p>మంచిర్యాల జిల్లాలో మైనర్ బాలిక ప్రసవం కలకలం రేపింది&period; à°“ ప్రభుత్వ పాఠశాలలో 9 à°µ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది&period; తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా&comma; మార్గమధ్యంలో ప్రసవించింది&period; ఆమెను…

Read more

APCC అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటన..

<p>శ్రీకాకుళం జిల్లా&comma; జిల్లాలో పర్యటిస్తున్న APCC అధ్యక్షురాలు షర్మిల&period; శ్రీకాకుళం జిల్లా నుండి ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో జిల్లాల పర్యటనకు శ్రీకారం&period; సోమవారం రాత్రే శ్రీకాకుళంకు చేరుకున్న షర్మిల&comma; కెవిపి&period;రామచంద్రరావు&comma; సి డబ్ల్యూ సి సభ్యులు రఘు వీరారెడ్డి&comma; మాజీ పిసిసి…

Read more

చర్చలు సఫలం.. సమ్మె విరమిస్తున్నాం

<p>విజయవాడ&comma; అంగన్వాడీల సమ్మె పై ప్రభుత్వం తో జరిగిన చర్చలు పై సుబ్బరావమ్మ&comma; ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ&period;&period; చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి&period; సమ్మె విరమిస్తున్నాం&comma; రేపట్నుంచి మేం విధులకు హాజరవుతాం&period; జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా…

Read more

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్…

<p>విజయవాడ&comma; అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం&period; రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు&period; à°ˆ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం&period; జూలై లో జీతాలు పెంచుతాం&period; ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని…

Read more

జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ..

<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కెనాల్ రోడ్ లో సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతరలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది&period; అమ్మవారి ఊరేగింపులో తలెత్తిన వివాదంలో à°’à°• వర్గంపై మరో వర్గం కర్రలు కారం చల్లి దాడి చెయ్యడంతో ముగ్గురు వ్యక్తులకు…

Read more

రామ నామ జపంతో మార్మోగిన పశ్చిమ గోదావరి జిల్లా

<p>అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు&period; ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు…

Read more

గురుకుల కాలేజీలో విద్యార్థినికి పాముకాటు..

<p>ఖమ్మం జిల్లా&comma; వైరా గురుకుల కాలేజీ లో విద్యార్థినికి పాముకాటు పరిస్థితి విషమం&period; ఖమ్మం జిల్లా వైరా గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పాము కాటుకు గురైంది&period; ఇంటర్ విద్యార్థిని కొంగర ప్రసన్నకు డైనింగ్ హాల్ వద్ద పాము కాటు వేసింది…

Read more

దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న జగన్…

<p>విశాఖ కేంద్ర కారాగారంలో కోడికత్తి కేసులో నిందితుడుగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ తో గురువారం&lpar; నేటి &rpar; మధ్యాహ్నం దళిత సంఘాల నాయకులతో కలసి వి à°¦ సం అధ్యక్షుడు బూసి వెంకటరమణ జైల్లో ములాఖత్ అయ్యారు&period; అనంతరం జైలు బయటకు…

Read more

వైఎస్ షర్మిల ఇచ్చాపురం పర్యటన…

<p>ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల 23à°µ తేదీ మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు&period; à°ˆ మేరకు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు&period; వైయస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు&period; ఉదయం 10&colon;30 గంటలకు…

Read more