Nomination

జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల..

<p>ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అబ్యర్తి బండారి లక్ష్మారెడ్డి సర్వమతాల ప్రార్థన అనంతరం సైనిక్ పురి లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి నామినేషన్ వేయడానికి ఉప్పల్ కు బయలు దేరి వెళ్లారు&period; à°ˆ సందర్బంగా మహిళలు హారతి…

Read more

కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు – వివేకానంద

<p>తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు&period;&period;à°ˆ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్&comma; ఎంఎల్ సి శంభీపూర్ రాజు పాల్గొన్నారు&period;&period; ప్రత్యేకపూజల అనంతరం వేలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు&comma;…

Read more

కాలే యాదయ్య నామినేషన్ దాఖలు..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది&period; à°ˆ నామినేషన్ లో భాగంగా భారీ ఎత్తున జన సమీకరణతో షాబాద్ చౌరస్తా నుంచి నామినేషన్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా…

Read more

నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుర్క జైపాల్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీను నాయక్ కు దాఖలు చేశారు&period; అంతకుముందు కర్మన్ ఘట్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో…

Read more

ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన సత్యనారాయణ..

<p>అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు&period; à°ˆ మేరకు రామగుండం…

Read more

నామినేషన్ దాఖలు చేసిన గంగుల కమలాకర్

<p>కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలే నా దైవం&period; నాలుగో సారి విజయం సాధిస్తాను&period; మూడు సార్లు అవకాశం ఇస్తే కరీంనగర్ రూపు రేఖలు మార్చాను&period; నాలగో…

Read more

శంకర్ నాయక్ మొదటి విడత నామినేషన్ దాఖలు..

<p>మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు బానోత్ శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు&period; ఉదయం తన క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి ఎలాంటి హడావుడి లేకుండా పార్టీ సీనియర్ కార్యకర్తలతో మరియు మంత్రి సత్యవతి రాథోడ్ బి&period;ఆర్&period;ఎస్ రాష్ట్ర…

Read more

కరీంనగర్ నాదే…! బండి సంజయ్ నామినేషన్ @ కరీంనగర్

<p>బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు&period; à°ˆ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; à°ˆ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్‌ పాల్గొన్నారు&period; ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు&period; రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి…

Read more

నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు..

<p>à°ˆ రోజు ఉదయం 11 గంటలకు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్&comma; హరీశ్ రావులు ప్రత్యేక పూజలు…&period;&period;<br &sol;>తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి&comma; టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సెంటిమెంట్ దేవాలయం కొనాయ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నరు&period;<br &sol;>ఎన్నికల…

Read more

నామినేషన్ ప్రక్రియ ప్రారంభం..

<p>పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది&period; పెద్దపల్లి నియోజకవర్గం లో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు అన్ని సిద్దం చేశారు&period;ఆర్వో కార్యాలయాల వద్ద నామినేషన్ దాఖలు చెయ్యడం కోసం సందేహాలను నివృత్తి చెయ్యడం కోసం ఆయా కేంద్రాలలో హెల్ప్…

Read more