political news

ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు….

<p>మిచాంగ్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు&period; మిచాంగ్ తుఫాన్ తో కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని&comma; ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట…

Read more

తుపాను ప్రభావంతో వరి పంటలకు తీవ్ర నష్టం..

<p>ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది&period; ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట ఈదురు గాలులకు నేలకు వరగడం&comma; దానికి తోడు భారీ వర్షాలకు పూర్తిగా à°—à°¿à°‚à°œ మొక్కలు వచ్చి ధాన్యం…

Read more

టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

<p>తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు&period; పత్తిపాడు&comma; తాడికొండలో ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు&period; శ్రీదేవి భర్త కాపు సామాజిక వర్గం కావడంతో పత్తిపాడులో ఎక్కువగా à°ˆ సామాజిక…

Read more

కరాచీ బేకరీ లో పేలిన సిలిండర్.. ఆరుగురి పరిస్థితి విషమం

<p>హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది&period; బేకరీలోని సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది&period; à°ˆ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి&period; వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది&period; గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు&period;…

Read more

ఇమాజిన్ 2: సరికొత్త టెక్స్ట్-టు-ఇమేజ్ సాధనం..

<p>గూగుల్ తన రెండవ తరం టెక్స్ట్-టు-ఇమేజ్ మోడల్ ఇమాజిన్ 2ని ప్రారంభించింది&period; ఇది వినియోగదారులకు టెక్స్ట్ ప్రాంప్ట్‌తో చిత్రాలను సృష్టించడానికి మరియు సవరించడానికి అనుమతిస్తుంది&period;<&sol;p>&NewLine;<p>ఇమాజిన్ 2 మొదటి తరం ఇమాజిన్‌ కంటే అనేక మెరుగుదలలను కలిగి ఉంది&period; ఇది మరింత ఖచ్చితమైన…

Read more

రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదు- కోళ్ల నాగేశ్వరరావు

<p>పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పడింది మిచౌంగ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటిన పంట పొలాలలో నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి&period; చేపలు రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఉపయోగించే ఐరన్…

Read more

నేతల అండతోనే రికార్డింగ్ డాన్సుల రచ్చ…

<p>కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గౌరిదేవి ఉత్సవాల్లో మహిళలతో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు చేయించారు&period; అధికార పార్టీ నేతల అండతో గ్రామ సచివాలయం ఎదుటే à°ˆ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా…

Read more

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

<p>అమరావతి&comma; రేపు ఏపీ కేబినెట్ సమావేశం&period; తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలు నష్టం అంచనా పై చర్చ&comma; జనవరిలో ఇచ్చే అందరికి ఇళ్ల కార్యక్రమం పై చర్చించనున్న కాబినెట్&period; వచ్చే నెల లో ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆమోదం తెల్పనున్న కాబినెట్&period;…

Read more

ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం

<p>నేడు శ్రీకాకుళం జిల్లాలో ని ఉద్దానం ప్రాంతంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి&period; విశాఖ నుండి హెలికాప్టర్ ద్వారా కంచిలి మండలం మఖరాంపురం చేరుకుని&period; ఉద్దానం కిడ్నీ వ్యాధులు చెక్ పెట్టేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 700 కోట్ల…

Read more

వైఫల్యానికి గల కారణాలను మళ్లీ పరిశీలిస్తాం 

<p>మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి&comma; నీటిని పూర్తిగా తొలగించిన… వైఫల్యానికి à°—à°² కారణాలను అధ్యయనం చేయనున్నట్లు డ్యాం సేఫ్టీ అథార్టీ తెలిపింది&period; ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యాం…

Read more