Prime Minister Modi

నా తెలంగాణ సోదర సోదరీమణులారా…

<p>తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది&period; అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సవ్యంగా కొనసాగుతోంది&period; మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ&comma; కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీలు ఎక్స్ వేదికగా స్పందించారు&period; &&num;8216&semi;తెలంగాణలోని నా సోదర సోదరీమణులు…

Read more

మహిళలకు గుడ్ న్యూస్….

<p>మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది&period; మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది&period; 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో 15&comma;000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్నారు&period; రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి…

Read more

మిగులు రాష్ట్రన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు – మల్లికార్జున్

<p>తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సమయంలో మిగులు రాష్ట్రంగా అప్పజెబితే సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేశాడని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు&period; రాష్ట్రంలో పతి ఒక్కొక్కరిపై రూ&period; 1&comma;40&comma;000 వేల వరకు అప్పు ఉందని ఆయన అన్నారు&period; సోమవారం నరసాపూర్ నియోజకవర్గం శివంపేట…

Read more

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..అందుకే రాజీనామా చేశా

<p>బీఆర్ఎస్&comma; బీజేపీ ఒక్కటేనని అన్నారు మాజీ ఎంపీ&comma; కాంగ్రెస్ నేత విజయశాంతి&period; సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు&period; à°† పార్టీలు తెర ముందు విమర్శలు&comma; తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు&period;…

Read more

కోహ్లీ, షమీలపై ప్రధాని మోదీ ప్రశంసలు

<p>ముంబైలో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసింది&period; ఐసీసీ మెగా టోర్నీలో ఫైనల్స్ కు చేరిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది&period; నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ&comma; శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదం…

Read more

అయోధ్య దీపోత్సవ్ ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ

<p>దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు&period; సరయూ నది తీరంలో నిర్వహిచిన à°ˆ వేడుకలో భాగంగా ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు&period; గతేడాది కంటే 6&period;47…

Read more

ప్రధాని మోదీ సంచలన ప్రకటన..

<p>ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు&period; ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేసి&comma; న్యాయం చేస్తామని ప్రకటించారు&period; న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది&period; మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాని మోదీ తెలిపారు&period; ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా మని తెలిపారు&period;…

Read more

రాయలసీమలో పెద్ద ఎత్తున ర్యాలీ

<p>తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాయలసీమలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు&period; కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు రంగన్న ఆధ్వర్యంలో ర్యాలీ&comma; ధర్నా చేపట్టారు&period; అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు&period; ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలు నష్టపోతారనితెలిసి…

Read more

నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ..

<p>ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు&period; ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేడు సాయంత్రం 5&period;30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని…

Read more