warangal district news

వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం..

<p>వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట లో ఎలుగుబంట్లు కలకలం సృష్టించాయి&period; దారి తప్పి మూడు ఎలుగుబంట్లు ఏవిఎస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో à°“ ఎలుగుబంటి వలలో చిక్కుకుంది&period; వలలో చిక్కుకున్న పిల్లకోసం తల్లి ఎలుగుబంటి తల్లిడిల్లుతుంది&period; అటవీశాఖ అధికారులు…

Read more

తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం – పవన్‌ కళ్యాణ్

<p>బలిదానాలపై ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు&period; హనుమకొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్‌ మాట్లాడారు&period; ఏ మార్పు కోరుతూ తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది…

Read more

తెలంగాణకు బీసీ సీఎం చేయడమే మా అజెండా ..

<p> బీజేపీ తోపాటు జనసేన పార్టీ సేవలు అవసరం అనిపిస్తుంది&period; బీసీ బిడ్డను సీఎం à°—à°¾ చూడాలని బీజేపీ కోరుతున్న అజెండాలో నేను కూడా ఒక్కడిని&period; ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మణించింది&period; తెలంగాణలో కనీసం త్రాగు నీళ్లు లేని తండాలను…

Read more

తప్పిన పెను ప్రమాదం…

<p>మంగపేట మండలం కమలాపురం సినిమాలు రోడ్ లోని వేమా సాంబశివరావు ఇంటికి అర్ధ రాత్రి మంటలు చెలరేగడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది&period; సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని&comma; అర్ధ రాత్రి ఇంట్లో మంటలు రావడంతో ఎంచెయ్యాలొ…

Read more

వరంగల్ లో విజయ సంకల్ప సభ..

<p>నేడు మధ్యాహ్నం 2గంటలకు పోర్ట్ మైదానం&comma; ఖిలా వరంగల్ లో కేంద్ర మంత్రి&comma; రాష్ట్ర అధ్యక్షులు జి&period;కిషన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి తెలంగాణ శాఖ నిర్వహిస్తున్న &OpenCurlyQuote;&OpenCurlyQuote;సకల జనుల విజయ సంకల్ప సభ&&num;8221&semi; లో కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్…

Read more

ముగిసిన నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ…

<p>ఉమ్మడి వరంగల్ లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలిచిన 216 మంది అభ్యర్థులు వరంగల్ తూర్పులో పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి&period; వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు&period; పరకాల…

Read more

తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం..

<p>భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ&comma; భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు…

Read more