warangal district news

మార్వాడి సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల రథయాత్ర…

<p>సీతారాములను ఆరాధించడంతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని వరంగల్ మార్వాడి సమాజ్ ప్రతినిధి గబ్బర్ సింగ్ పేర్కొన్నారు&period; ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న à°•à°³ నేడు సహకారం అయిందని అన్నారు&period; అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలో…

Read more

ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్…

<p>ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ&lpar;మావోయిస్టు&rpar; తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర లేఖ విడుదల చేశారు&period; ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమించాలని&comma; తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని&comma; UAPA కేసులను రద్దు చేసి NIA దాడులను…

Read more

ఆ మహానుభావుడి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్….

<p>దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ 19à°µ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు&period; à°ˆ…

Read more

ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి..

<p>మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు&period; ఇదే రోజు శ్రీకృష్ణుడు అర్జునికి మహాభారత యుద్ధంలో ఉపదేశించాడని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని…

Read more

అవినీతి లేని పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం….

<p>రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు&period; తెలంగాణ రాష్ట్రంలో పర్యా వరణాన్ని పరిరక్షించి ఆధ్యా త్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు…

Read more

ఇంటెక్ వెల్ వద్ద యువకుడి గల్లంతు….

<p>ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద తమ బంధువుల అంత్యక్రియలో భాగంగా గోదావరి స్నానానికి వెళ్లిన రాంశెట్టీ రాము &lpar;22&rpar; అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యాడు&period; దగ్గరలో ఉన్న స్నేహితులు పరుగెత్తి కాపాడే ప్రయత్నం…

Read more

విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలి – కలెక్టర్

<p>విద్యార్థులు విద్యతో పాటు&comma; క్రీడల్లోనూ రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు&period; కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15à°µ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు&period; à°ˆ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య…

Read more

మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు…

<p>2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని&comma; భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అన్నారు&period; హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి à°ˆ మేరకు ఆదేశాలిచ్చారు&period; జాతరలో పారిశుధ్యం&comma; రహదారులు&comma;…

Read more

SR జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్య

<p>SR జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చిగుళ్ల సురేష్ &comma; వయస్సు&colon;39 సం&vert;&vert;లు &comma;స్వస్థలం&colon;హన్మకొండ&period; తను ఉంటున్న గది&lpar; బుద్ధ నగర్&rpar; లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు&period; కరోనా సమయంలో వరంగల్ నందు SPR జూనియర్ కళాశాల పెట్టి ఆర్థిక ఇబ్బందులు…

Read more

జిల్లాలో 303 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు…

<p>ములుగు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు&period; జిల్లాలో 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల మెటీరియల్ సిబ్బందికి అందజేశారు&period; జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి&comma; అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్ కుమార్ సిబ్బందికి…

Read more